మల్టీ కుక్కర్ 1.0 లీ
క్రొత్త ఉషా మల్టీ కుక్కర్ వేగవంతం, సులభం మరియు ఆరోగ్యకరమైన వంట కోసం తయారు చేయబడింది. 1 లీటర్ (లీ), 500 W, పాట్ ఒక మంచి సామర్థ్యం కలిగి ఉంది. ఒకేసారి 500 గ్రా.ల బియ్యం ఒకేసారి ఉడికించగలదు. అయితే, అవన్నీ కాకుండా ఈ మల్టీ-కుక్కర్ ఇంకా చాలా ఎక్కువ చేస్తుంది. ఆవిరి, మరిగించడం, కాల్చడం, వేడి చేయడం మరియు వండటం వంటివి కేవలం ఒక బటన్ తో అవుతాయి. అంతర్నిర్మిత/లోపల ఉన్న థర్మోస్టాట్ మరియు హీటింగ్ ప్లేట్ ద్వారా వేడి సమానంగా ఉండి ప్రతిసారీ మంచి రుచి ఉండేలా చేస్తుంది. రెండు-దశల థర్మల్ సేఫ్టీ మెకానిజం నిశ్శబ్దంగా మీ ఆహారాన్ని రక్షిస్తుంది,ఎక్కువగా ఉడకకుండా నిరోధిస్తుంది. ఉప్మా మరియు పోహా వంటి అల్పాహారం నుండి, ఇష్టమైన రుచిగల, కూరలు మరియు బిర్యానీల వరకు మీ కూరగాయలు మల్టీ-కుక్కర్‌లో భయం లేకుండా ఉంచండి. హల్వా బాగా వస్తుంది, కిచిడి కూడా సౌకర్యంగా చేసుకోవచ్చు. హల్వా బాగా వస్తుంది, కిచిడి కూడా సౌకర్యంగా చేసుకోవచ్చు. ఆహారాన్ని మళ్లీ వేడి చేయడం లేదా వేడిగా ఉంచడం. ఉషామల్టీ-కుక్కర్ స్థిరమైన ఫలితాలతో మరియు ఆశ్చర్యపరిచే అద్భుతమైన వంటను సులభతరం చేస్తుంది. ఇది ఎవరినైనా కుక్‌గా మార్చగలదు.
- సామర్థ్యం – 1 లీ
- సులభంగా చూడటానికి గ్లాస్ మూత అధిక విశ్వసనీయతతో మైక్రో స్విచ్
- అనొడైజేడ్ అల్యూమినియం కుకింగ్ బౌల్/వంట గిన్నె
- వ్యాటేజి – 500 W
- సామర్థ్యం – 1.0 లీ
- వారంటీ - ఉత్పత్తిపై 2సంవత్సరాలు &హీటింగ్ ఎలిమెంట్5సంవత్సరాలు
- ఓల్టేజ్ – 220/240 వి, ఏసి, 50 హెచ్ జెడ్
- హీటింగ్ ప్లేట్ వ్యాసం-130 మిమీ
- గిన్నె
- కొలిచే కప్
- ట్రైవేట్ ప్లేట్
- గరిటె / స్పాచ్యులా








- కార్డ్ పొడవు – 1.2 మీ
- సులభంగా తీసుకువెళ్ళడానికి సైడ్ హ్యాండిల్
- పర్యవేక్షణ లేకుండా ఉపయోగించడం సులభం
- వంట కోసం మరియు వేడిగా ఉంచడానికి వేర్వేరు సూచనలు
- డ్రై బాయిల్ రక్షణ
- వేడిగా ఉంచడం కొరకు వేరే హీటింగ్ ఎలిమెంట్
- ఉష్ణోగ్రత నియంత్రణ కోసం ఆటో కట్-ఆఫ్ థర్మోస్టాట్
- 2 దశల ఉష్ణ భద్రత - థర్మల్ కట్-ఆఫ్ మరియు ఫ్యూజ్ కటౌట్
- సమానమైన వేడి కోసం 130 మిమీ వ్యాసం కలిగిన హీటింగ్ ప్లేట్
- వేరు చేయగలిగిన కార్డ్
- పాట్/పాత్ర నీటి మట్టం సూచిక
వ్యాఖ్యానించండి