CALYPSO OTGW30DRC Turbo

Product Name
ఓటీజీ కలైప్సో డబ్ల్యూ30ఆర్‌సీ, 30లీ.
Product SKU
OTGW30DRC
Product Short Description

OTG - 30L

Product Long Description

వేగవంతమైన మరియు సమానంగా ఉడకడానికి  పరిచయం చేస్తున్నాం ఉషా కలైప్సో ఓటీజీని. దీని విలక్షణమైన 360° కన్వెక్షన్ ట్రేతో, ఆహారం కరకరలాడటానికి మరియు గోధుమ రంగులోకి మారడానికి ఇది ఉత్తమమైనది. దీని టెంపర్డ్ డబల్ గ్లాస్ డోర్ వేడిని తట్టుకోవడానికి మరియు భద్రత కోసం రూపొందించబడగా, దీని డిజిటల్ ప్యానల్ కార్యకలాపాన్ని ఎంతో సులభం చేస్తుంది. మీరు ఆహారాన్ని ఇష్టపడితే, మీరు తప్పనిరిగా ఉషా కలైప్సో ఓటీజీని ఇష్టపడతారు.

Key Features
  • వేగవంతంగా మరియు సమానంగా వండటానికి టర్బో కన్వెక్షన్ మోడ్.
  • ఆహారం సమానంగా కరకరలాడటానికి మరియు గోధుమ రంగులోకి మారడానికి విలక్షణమైన 360° కన్వెక్షన్ ట్రే.
  • వేడిని నిలిపి ఉంచడానికి మరియు భద్రత కోసం డబల్ గ్లాస్ డోర్.
  • అనుకూలమైన నాబ్స్‌తో మోడ్స్, వంటకాలు మరియు సమయం, ఉష్ణోగ్రత నియంత్రణని ఎంచుకోవడానికి డిజిటల్ ప్యానల్.
     
Tech Specs
  • సామర్థ్యం: 30 లీ.
  • ఉత్పత్తి పై 2 సంవత్సరాలు వారంటీ
  • ఉచిత హోం సర్వీస్
     
Accessories
  • స్కూయర్స్
  • రోటిస్సెరి ఫోర్క్స్
  • గ్రిల్ ర్యాక్
  • బేక్ ట్రే
  • క్రంబ్ ట్రే
  • రోటిస్సెరి టాంగ్
  • గ్రిల్ మరియు బేక్ టాంగ్
  • 360° కన్వెక్షన్ ట్రే.
Thumbnail Image
CALYPSO OTGW30DRC Turbo
Innovative Product
On
Main Banner Image
CALYPSO OTGW30DRC Turbo
Attributes
Attribute Name
Attribute Values
Attribute Name
Attribute Values
Innovative Product Content
Banner Image
CALYPSO OTGW30DRC Turbo
Banner Heading
టర్బో కన్వెక్షన్‌తో సమానంగా వండబడుతుంది
Banner Text
ఓవెన్ సైడ్ వాల్‌లో ఉండే అత్యధిక వేగవంతమైన (2600 ఆర్ పీఎం) టర్బో ఫ్యాన్ ఓటీజీ లోపల అత్యంత వేగంగా గాలిని పంపిణీ చేస్తుంది. టర్బో కన్వెక్షన్ వేగవంతమైన మరియు సమానంగా వండటానికి అనుమతినిస్తుంది కాబట్టి ఇంటీరియర్ తేమగా మరియు సురక్షితంగా ఉంటూనే గొప్ప - తాజా ఉపరితలానికి దారితీస్తుంది
Banner Image
CALYPSO OTGW30DRC Turbo
Banner Heading
360°C కన్వెక్షన్ ట్రే
Banner Text
మెష్ డిజైన్‌తో 360°C కన్వెక్షన్ ట్రే అన్ని వైపుల నుండి సమానంగా వేడి అవడానికి అనుమతి ఇస్తుంది, ఫలితంగా అన్ని ఉపరితలాలు కాఫీ రంగులోకి మారుతాయి మరియు కరకరలాడతాయి.
సమానంగా వండబడటానికి ఆహారాన్ని తిప్పవలసిన అవసరం లేదు.
Banner Image
CALYPSO OTGW30DRC Turbo
Banner Heading
టెంపర్డ్ డబల్ గ్లాస్ డోర్
Banner Text
డబల్ గ్లాస్ డోర్ రెండు గ్లాస్ పొరలు మధ్య మెరుగైన వేడి ఇన్సులేషన్‌కి దారితీస్తుంది మరియు ఓవెన్‌లో అత్యధికంగా వేడిని నిలిపి ఉంచుతుంది మరియు వేడి తక్కువగా పంపిణీ అవడం వలన తక్కువ సమయంలో వండబడుతుంది.
Banner Image
CALYPSO OTGW30DRC Turbo
Banner Heading
అనుకూలమైన నాబ్స్‌తో డిజిటల్ ప్యానల్
Banner Text
ఉషా వారి ఓటీజీ కలైప్సో 8 కుకింగ్ మోడ్స్ కోసం అనుకూలమైన న్యాబ్స్ కోసం డిజిటల్ ప్యానల్‌తో లభిస్తోంది: టోస్టింగ్, ఎయిర్ ఫ్రై, బేకింగ్, బ్రాయిల్, చికెన్, రోటిస్సెరీ, పిజ్జా మరియు డీహైడ్రేషన్.
Product Mrp
15990
Other Features
  • కాంతివంతమైన ఛాంబర్
  • ఎక్కువసేపు తయారీ సమయం కోసం 24గంటల ఫంక్షన్ (డీహైడ్రేషన్ మోడ్‌లో)ని ఉంచండి. కీప్ వార్మ్ ఫంక్షన్‌గా ఉపయోగించండి.
  • పరిపూర్ణమైన గోధుమ వర్ణం కోసం మోటారైజ్డ్ రోటిస్సెరి ఫంక్షన్.
  • యాక్ససరీస్ - స్కూయర్స్, రోటిస్సెరి ఫోర్క్స్, గ్రిల్ ర్యాక్, బేక్ ట్రే, క్రంబ్ ట్రే, రోటిస్సెరి టాంగ్, గ్రిల్ మరియు బేక్ టాంగ్, 360° కన్వెక్షన్ ట్రే.
  • 8 వండే ఐచ్ఛికాలు: టోస్టింగ్, ఎయిర్ ఫ్రై, బేకింగ్, బ్రాయల్, చికెన్, రోటిస్సెరి, పిజ్జా, డీహైడ్రేషన్.
  • 3 పిన్ మౌల్డెడ్ ప్లగ్ 16 Amp.  భద్రత కోసం ఎర్తింగ్‌తో
     
Sub Category

వ్యాఖ్యానించండి

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
  • Web page addresses and email addresses turn into links automatically.
Is On Booking Page
Off
Only Black Features
On
Best Seller
Off
750w to 1000w
Off
Is Product 500W to 700W
Off