ఫుడ్ ప్రాసెసర్
చాలా పనులు, ఒక మాస్టర
వంటగది కొరకు ఒక ఆల్-ఇన్-వన్ పరిష్కారం, ఉషా ఫుడ్ ప్రాసెసర్ ఒక 1000 వాట్ల అధిక టార్క్ మోటార్ 100% కాపర్ ని కలిగి ఉన్నది, ఆహారంను వేగంగా, సౌకర్యవంతంగా మరియు ఆహ్లాదకరంగా చేస్తుంది. బహుళార్థకంగా పనిచేసే వంట ఉపకరణాలలో పూర్తి స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్లు కదలకుండా ఉండడానికి డిస్క్ హోల్డర్ ని ఉపయోగించి జతచేస్తారు, స్టెయిన్లెస్ స్టీల్ బ్లేడ్లను ఉపయోగించి చాప్, శ్రెడ్, మరియు ఆహారంను చిన్న ముక్కలుగా చేయడం, చంకీ, లేదా రిబ్బన్-లాగా పలుచని ముక్కలుగా చేసెలా చేస్తుంది, వంట చేసే ఔత్సాహికులకు కాటరింగ్ చేయడానికి, ఈ తాజా ప్రాసెసర్ లో ఒక బౌల్, బ్లెండర్ జార్, చట్నీ జార్, బహుళార్థ-సాధక జార్, నిమ్మపందు జ్యూసర్, సెంట్రిఫ్యూగళ్ జ్యూసర్, శ్రెడ్డర్, గ్రాటర్, స్లైసర్, చాపర్, పిండిని కలపడానికి బ్లేడు, ఎగ విస్కర్, మరియు స్పాటులా లాంటి వాటి తో కూడిన ప్రత్యేకమైన పదమూడు భాగాలు వస్తాయి. శక్తివంతమైన సంరక్షణ మరియు నియంత్రణ తో పాటు, మోటార్ భద్రతా కొరకు అధికభారం రక్షణ కవచం, డబుల్ భద్రతా లాక్ మెకానిసంని కూడా ఫుడ్ ప్రాసెసర్ కలిగి ఉన్నది.
- 1000W అధిక పవర్ మోటార్
- బ్లేడ్లు మరియు డిస్కుల కొరకు అంతర్నిర్మిత నిల్వ చేసే సొరుగు
- ప్రత్యేకమైన సెంట్రిఫ్యూగల్ జ్యూసర్
- 13 విడిభాగాలు
- వ్యాటేజి – 1000 W
- వేగం – రెండు దశల వేగం ఎంపిక & పల్స్ ఫంక్షన్
- బౌల్ యొక్క సామర్థ్యం –3.5 లీ
- బ్లెండర్ జార్ యొక్క సామర్థ్యం –1.8 లీ
- డ్రై జార్ యొక్క సామర్థ్యం –1.2 లీ
- చట్నీ యొక్క సామర్థ్యం –0.5 లీ
- వారంటీ –ఉత్పత్తి మీద 2 సంవత్సరాలు
- మోటార్ మీద 5 సంవత్సరాలు
- వోల్టేజీ -230 V
- ఫ్రీక్వెన్సీ – 50 Hz
బ్లేడ్ యొక్క విడిభాగాలు -
- చాపింగ్ బ్లేడ్
- పిండిని కలపడానికి బ్లేడ్
- రివర్సిబుల్ స్లైసింగ్ బ్లేడ్
- రివర్సిబుల్ శ్రెడ్డింగ్ బ్లేడ్
- గ్రాటింగ్ బ్లేడ్
- విస్కింగ్ బ్లేడ్
- బ్లేడ్ హోల్డర్
- స్పిండిల్
జ్యూసింగ్ కొరకు విడిభాగాలు -
- నిమ్మపందు జ్యూసింగ్ కోన్
- నిమ్మపందు జ్యూసింగ్ ట్రే
- ప్రత్యేకమైన సెంట్రిఫ్యూగళ్ జ్యూసర్ విడిభాగం
- ఫుల్ మౌత్ పుశర్
- మూతతో ప్రాసెసింగ్ బౌల్
- పారదర్శక పుశర్
జార్లు:
- బ్లెండర్ జార్
- బహుళార్థ సాధక జార్
- చట్నీ జార్
- స్పాటులా























- పూర్తిగా ఎస్.ఎస్. రివర్సిబుల్ స్లాసింగ్/శ్రెడ్డింగ్ బ్లేడ్లు
- స్టెయిన్లెస్ స్టీల్ ఫుడ్ గ్రేడ్ జార్లు
- చట్నీ జార్ – 0.5 లీ
- బహుళార్థ సాధక జార్ – గ్రైండింగ్ కొరకు 1.2 లీ
- 3.5 లీ పారదర్శక ప్రాసెసింగ్ బౌల్
- 1.8 లీ బ్లెండింగ్ జార్
- నిమ్మపందు జ్యూసర్
- 2 దశల వేగం + పల్స్
- ఎస్.ఎస్. ముగింపు తో పొందికైన టవర్ రూపకల్పన
- సురక్షితంగా ఆపరేషన్ కొరకు సురక్షిత లాక్
- భద్రత కొరకు ఎర్తింగ్ తో 3 పిన్ల ప్లగ్
- మోటార్ భద్రత కొరకు అధిక భారం నుండి రక్షణ కవచం
వ్యాఖ్యానించండి