Product Name
ఇండక్షన్ కుక్
Product SKU
3820టి
Product Short Description
ఇండక్షన్ కుక్
Product Long Description
గ్యాస్ కనెక్షన్లు, కాల్చిన కుండలు, కాలిన వేళ్ళు మరియు ఆహారం-పడిన ఉపరితలాల వంటి పాత సంఘటనలను మరచిపోండి వంట యొక్క సరికొత్త మార్గానికి హలో చెప్పండి కొత్త ఉషా ఇండక్షన్ కుక్ టాప్ తాజా కిచన్ సాంకేతికత తో ఒక సొగసైన రూపంతో మరియు సరళంగా రూపకల్పన చేయబడినది. సరైన/ఖచ్చితమైన వంట చేయదగింది డిజిటల్ ప్యానెల్ ద్వారా సాధారణ టచ్ బటన్ నియంత్రణలతో వేడిని తగ్గించాలి లేదా పెంచాలి. భారతీయ అభిరుచుల కోసం ప్రత్యేకంగా సృష్టించబడిన ఇండక్షన్ కుక్‌టాప్ ముందుగా సిద్ధపరచిన 8 - సెట్ మెనూతో వస్తుంది. టీ/చాయ్-సమోసా, పప్పు అన్నం , కూర -రోటీ వంటి రోజువారీ వంటకాలు ఇప్పుడు ఒక బటన్-ప్రెస్/ బటన్ నొక్కే దూరంలో ఉన్నాయి.
Key Features
- 4అంకెల ఎల్.ఇ.డి ప్రదర్సన/డిస్ప్లే
- ఫెదర్ టచ్ ప్యానెల్
- పిల్లల లాక్ భద్రత
Tech Specs
- పవర్ – 2000 W
- సిద్ధం చేసిన/ప్రీసెట్ మెనూల సంఖ్య -8
- కార్డ్ పొడవు – 1.3
- వోల్టేజి – 230 V
- ఫ్రీక్వెంసి-50 Hz.
- వారెంటీ- 1 సంవత్సరం
Gallery





Thumbnail Image

Similar Products
Home Featured
Off
Innovative Product
Off
Attributes
Innovative Product Content
Product Mrp
4795
Other Features
- పాన్ సెన్సార్ టెక్నాలజీ/సాంకేతికత
- పవర్ మార్పులు & టైము/సమయం/వ్యవధి సెట్టింగులు
- చిన్నది కాబట్టి ఉపయోగించడానికి మరియు నిర్వహించడానికి సులభం
- అసాధారణ వోల్టేజ్ హెచ్చుతగ్గులకు వ్యతిరేకంగా పొంగకుండా రక్షణ
- ఐజిబిటిఓవర్ హీట్ ప్రొటెక్షన్
- డ్రై హీట్ రక్షణ
- అనుకూలమైన పనితీరుని ఉంచండి
Sub Category
Category
Main Category
Sub Category
Is On Booking Page
On
Only Black Features
Off
వ్యాఖ్యానించండి