Product Name
మిక్సర్ గ్రైండర్
Product SKU
TP800MX4 - ట్రైఎనర్జీ +
Product Short Description
మిక్సర్ గ్రైండర్
Product Long Description
వేగవంతమైనది మరియు తాజాయైనది
ఉషా ట్రైఎనర్జీ + 800 డబ్ల్యూ కాపర్ మోటర్ మిక్సర్ గ్రైండర్ సమానమైన మరియు వేగవంతమైన బ్లెండింగ్ కోసం మరియు జార్లో పదార్థాలు మెరుగ్గా పంపిణీ అవడానికి 6 రెక్కల వరల్ విండ్ ఫుడ్ గ్రేడ్ బ్లేడ్స్‌తో భారతదేశపు మొదటి నలుచదరపు ఆకారం గల క్వాడ్రి ఫ్లో బ్లెండర్ జార్‌తో లభిస్తోంది. దీని యొక్క అత్యధిక టార్క్ కాపర్ మోటార్ దీర్ఘకాల జీవితాన్ని నిర్థారిస్తుంది మరియు దీని షాక్ ప్రూఫ్ ఏబీఎస్ బాడీ ఆకర్షణీయమైన రెండు టోన్‌లో మరియు మీ కిచెన్‌కు ప్రీమియం రూపాన్ని ఇవ్వడానికి మెరిసే ఫినిష్ తో లభిస్తోంది. ఇది 4 ఆకర్షణీయమైన రంగులలో లభిస్తోంది.
Buy Online Links
Key Features
- భారతదేశపు మొదటి నలుచదరపు ఆకారం క్వాడ్రి ఫ్లో బ్లెండర్ జార్.
- సమానమైన మరియు వేగవంతమైన బ్లెండింగ్ కోసం 6 రెక్కల గట్టి స్టెయిన్‌లెస్ స్టీల్ వరల్‌విండ్ బ్లేడ్.
- లిడ్ లాక్స్‌తో జార్లలో హ్యాండ్స్ ఫ్రీ కార్యకలాపం.
- 800 డబ్ల్యూ అత్యధిక టార్క్ కాపర్ మోటార్.
- ఫుడ్ సేఫ్ జార్స్ మరియు బ్లేడ్స్.
Tech Specs
- వాటేజ్ - 800 డబ్ల్యూ
- 100 శాతం కాపర్ మోటార్
- మోటార్ పై 5 సంవత్సరాల వారంటీ మరియు ఉత్పత్తి పై 2 సంవత్సరాల వారంటీ
- ఉచిత హోమ్ సర్వీస్
Accessories
- చట్నీ జార్ - 0.5లీ.
- డ్రై జార్- 1.0లీ
- వెట్ జార్ - 1.5లీ.
- బ్లెండర్ జార్ - 2.0లీ
Gallery









Thumbnail Image

Similar Products
Home Featured
On
Innovative Product
On
Attributes
Innovative Product Content
Product Mrp
7390
Other Features
- మెత్తగా గ్రైండింగ్ చేయడానికి ఫ్లో బ్రేకర్స్‌తో భారీ గాజ్ గల ఎస్ఎస్ జార్స్
- సులభంగా చూడటానికి 2 లీటర్ల విరిగిపోని పారదర్శకమైన పీసీ బ్లెండింగ్ జార్
- గ్రైండింగ్ చేసే సమయంలో సులభంగా పర్యవేక్షించడానికి విరిగిపోని మరియు పారదర్శకమైన పీసీ లిడ్స్
- డ్యూయల్ టోన్ మెరిసే ఫినిష్ తో ఏబీఎస్ షాక్ ప్రూఫ్ బాడీ
- దీర్ఘకాల జీవితం కోసం సెల్ఫ్-లూబ్రికేట్ చేయబడిన బ్రాంజ్ బుష్
- మోటార్ భద్రత కోసం ఓవర్ లోడ్ రక్షణ
- దీర్ఘకాలిక జీవితం కోసం హెవీ డ్యూటీ బ్రాస్ ఇన్ సర్ట్ తో నైలాన్ కప్లర్
- అత్యధిక స్థిరత్వం కోసం గొప్ప సక్షన్ ఫీట్
- భద్రత కోసం ఎర్తింగ్ తో 3 పిన్ ప్లగ్ మరియు 1.5 మీ కార్డ్
Category
Main Category
Sub Category
Download
Is On Booking Page
On
Only Black Features
On
వ్యాఖ్యానించండి