బ్లూబెర్రీబ్రియోచే

Veg
On
Servings
4
Hours
15.00
Ingredients
  • బ్రోయిచే బ్రెడ్ యొక్క 4 ముక్కలు (ఒకవేళ అందుబాటులో లేనట్లయితే, మిల్క్ బ్రెడ్ ని ఉపయోగించండి)
  • 75 గ్రాముల బ్లూబెర్రీ ఫిల్లింగ్ 
  • 300 మిలీ పాలు
  • 3 గుడ్లు
  • 60 గ్రాముల బ్రేక్ ఫాస్ట్ షుగర్
  • 1 వెనిలా పాడ్(మడగాస్కర్ మూలం)
Preparations
  • సాస్ పాన్ లో పాలను మరగించండి, మధ్యలో నునిడ్ వెనిలా పాడ్ ని గీరండి మరియు పాలకి జతచేయండి
  • పంచదార మరియు గుడ్డు సోనని కలగలిపి కలపండి మరియు వెనిలా పోడ్ పాలకి జతచేయండి.
  • ఒక కాసరోల్ పాత్రలోబ్రెడ్ ముక్కలను పెట్టండి మరియు బ్లూబెర్రీ ఫిల్లింగ్ ని రుద్దండి
  • పైనగుడ్డు, పంచదార, వెనిలా మరియు పాల మిశ్రమాన్ని పోయండి
  • ఉషా ఓ.టి.జి. లో150°సె లో 2-3 నిమిషాల పాటు వేడిచేయండి మరియు బేక్ చేయడానికిపాత్రని లోపల పెట్టండి
  • పైభాగం బంగారు రంగు మరియు కరకరలాడే వరకు బేక్చేయండి
Cooking Tip

పదార్థాలను జతచేసే ముందు కాసరోల్ కి నెయ్యినిరాయండి

Recipe Short Description

బ్లూబెర్రీ ఫిల్లింగ్ యొక్క మాధుర్యంతో పాటు బ్రియోచే యొక్క గొప్ప మరియు మృదువైన చిన్న ముక్క ఈ డెజర్ట్‌ను తినకుండాఅడ్డుకోవడం కష్టతరం చేస్తుంది.

Recipe Name
బ్లూబెర్రీబ్రియోచే
Recipe Difficulty
మధ్యస్థం
Recipe Thumbnail
బ్లూబెర్రీబ్రియోచే

వ్యాఖ్యానించండి

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
  • Web page addresses and email addresses turn into links automatically.
Other Recipes from Tag