క్రిస్పీ క్యూసాడిల్లాస్

Veg
On
Servings
2
Hours
20.00
Ingredients
  • 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె
  • 1 చిన్న ఉల్లిపాయ
  • 1 టీ స్పూన్ వెల్లుల్లి
  • 10 పుట్ట గొడుగులు
  • 1/2 కప్పు మొక్క జొన్న
  • 2 టేబుల్ స్పూన్ సల్సా సాస్
  • రుచి కొరకు ఉప్పు
  • రుచి కొరకు నల్ల మిరియాల పొడి
  • 1/2 కప్పు పనీర్
  • 1/2 కప్పు మెత్తని పెరుగు
  • 1 టీ స్పూన్ ఎర్ర మిరపకారం పొడి
  • 1/4 కప్పు జలపెనోస్
  • 1 పచ్చి మిరపకాయ
  • 2 టోర్టిల్లాలు
  • 1/4 కప్పు మొజారెల్లా చీజ్
Preparations
  • బాణిలి/పాన్ లో కొంచం ఆలివ్ నూనె వేడి చేయాలి ఉల్లిపాయ చక్రాలు, వెల్లుల్లి, పుట్టగొడుగులు, మొక్కజొన్న వేయాలి మరియు ఉడికించాలి . సల్సా, ఉప్పు, నల్ల మిరియాలు వేసి బాగా ఉడికించాలి
  • పన్నీర్, పల్చని పెరుగు, ఎర్ర కారం, ఉప్పు, జలపెనోస్, పచ్చిమిర్చి ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.
  • టోర్టిల్లా షీట్స్‌పై ఆలివ్ నూనెనురుద్దాలి/పూయాలి టోర్టిల్లా షీట్‌లో పనీర్ మరియు పెరుగు మిశ్రమాన్నిపూసి, ఉడికించిన కూరగాయలు మరియు మోజారెల్లా చీజ్ తో పైన పేర్చాలి టోర్టిల్లా ని మడత పెట్టాలి
  • ఉషా హాలోజెన్ ఓవెన్ లోని ఎత్తైన రాక్ ని  కొంచం నూనెతో రుద్దాలి. టోర్టిల్లాలు ఓవెన్లో ఉంచాలి  మరియు 210˚ డిగ్రీల వద్ద 5నిమిషాలు గ్రిల్ చేయాలి.
  • పాలకూర ఆకులు, సల్సా మరియు జలపెనోస్‌తో అలంకరించండి
Recipe Short Description

మెక్సికో నుండి వచ్చిన కరకరలాడే వంటకం, మీ స్నేహితులతో పంచుకోవడానికి ఈ చీజీ ట్రీట్ తగిన వంటకం.  

Recipe Name
క్రిస్పీ క్యూసాడిల్లాస్
Recipe Difficulty
సులభం
Recipe Thumbnail
క్రిస్పీ క్యూసాడిల్లాస్
Video
NAVmSQ8WbFQ

వ్యాఖ్యానించండి

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
  • Web page addresses and email addresses turn into links automatically.