Recipe Collection
Veg
Off
Servings
4
Hours
60.00
Ingredients
- 1 కప్పు ఖర్జూరాలు
- 1/2 టీ స్పూన్ సోడా-బై కార్బ్
- 1 కప్పు సుబ్రం చేసిన పిండి
- 1/4 టీ స్పూన్ బేకింగ్ పౌడర్
- 1/2 కప్పు వాల్నట్
- 2 గుడ్డులో తెల్ల సొన
- 1/2 టీ స్పూన్ వెనీలా సారం
- 1 చిటికెడు ఉప్పు
- 1/4 కప్పు మవానా సెలెక్ట్ ఐసింగ్ షుగర్
- 1గుడ్డు పచ్చసొన
- 1/2 కప్పు నూనె
- తేనె
- తినదగిన పువ్వులు
- పుదీనా ఆకులు
Preparations
- ఒక బాణలిలో నీరు వేడి చేయాలి గింజలు లేని ఖర్జురాలను తరిగినీటిలో వేసి, నీరు తగ్గే వరకు 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. సోడా-బైకార్బ్ జత చేసి బాగా కలపాలి.
- శుద్ధి చేసిన పిండి మరియు బేకింగ్ పౌడర్‌నుమిక్సింగ్ గిన్నెలో జల్లెడ పట్టాలి వాల్ నట్లు మరియుఉడికించిన ఖర్జురాలను వేసి బాగా కలపాలి.
- గుడ్డులోని తెల్లసొన,వెనిలా ఎసెన్స్, ఉప్పు వేరొక గిన్నెలో వేసి మిశ్రమాన్ని కలిసేలా బాగా కలపాలి మావానా సెలెక్ట్ ఐసింగ్ షుగర్, గుడ్డు సొనలు, నూనె వేసి బాగా కలపాలి. ఖర్జూరాలు -వాల్నట్ మిశ్రమాన్ని ఇందులో వేసి బాగా కలపాలి.
- బేకింగ్ పాత్రలో పదార్ధాన్ని పోసి ఉషా హాలోజెన్ ఓవెన్‌లో ఉంచాలి 150˚ డిగ్రీలవద్ద 40 నిమిషాలు బేక్ చేయాలి
- కొంచం మవానా సెలెక్ట్ ఐసింగ్ షుగర్, తేనె, పుదీనా ఆకులు మరియు తినదగిన పువ్వులతో అలంకరించండి
Recipe Products
Recipe Short Description
ఖర్జూరాల మాధుర్యం మరియు కొంచెం చేదుగా ఉన్న వాల్నట్ రుచికరమైన ఈ కేకు ఒక కప్పు టీ లేదా కాఫీ యొక్క ఆనందాన్నిమరింత ఎక్కువ చేస్తుంది.
Recipe Our Collection
Recipe Name
ఖర్జూరం మరియు వాల్నట్ కేక్
Recipe Difficulty
మధ్యస్థం
Recipe Thumbnail

Video
T9ieh_NrvJI
Other Recipes from Collection
Other Recipes from Tag
వ్యాఖ్యానించండి