థాయ్ గ్రీన్ కర్రీ/ఆకుపచ్చని థాయ్ కూర

Veg
Off
Servings
4
Hours
25.00
Ingredients
  • 1 ఉల్లిపాయ
  • 1/2 అంగుళం అల్లం
  • 1/2 అంగుళం గలంగల్
  • 1/4 కప్పు తులసి ఆకులు
  • 1/4 కప్పు కొత్తిమీర ఆకులు
  • 3-4 పచ్చి మిరపకాయలు
  • 2 టేబుల్ స్పూన్ నిమ్మ రసం
  • అవసరమైనన్ని నీళ్ళు
  • 2 టేబుల్ స్పూన్ నూనె
  • 4 టేబుల్ స్పూన్ల థాయ్ వంకాయ
  • 1 చిన్న క్యారెట్
  • 3-4 ఫ్రెంచ్ బీన్స్
  • 4 టేబుల్ స్పూన్ల పుట్ట గొడుగు
  • 3-4 బేబి కార్న్/చిన్న మొక్క జొన్న
  • 1 టేబుల్ స్పూన్ నిమ్మ గడ్డి
  • 300 గ్రా ఎముకలు  లేకుండా చికెన్
  • 1 టీ స్పూన్ సోయా సాస్
  • 1 చెంచా మవానా సూపర్ ఫైన్ షుగర్
  • రుచి కొరకు ఉప్పు
  • 2 కప్పుల కొబ్బరి పాలు
  • తులసి కాడ 
     
Preparations
  • మిక్సర్ జార్లో ఉల్లిపాయ, అల్లం, గాలాంగల్, తులసి ఆకులు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, నిమ్మరసం, నీళ్ళు వేసి ఉషా ఇంప్రేజ్జ  ప్లస్ మిక్సర్ గ్రైండర్ ఉపయోగించి రుబ్బుకోవాలి.
  • ఒక బాణలిలో నూనె, కరివేపాకు, థాయ్ వంకాయ, క్యారెట్, ఫ్రెంచ్ బీన్స్, పుట్టగొడుగులు, బేబీ కార్న్స్, నిమ్మ గడ్డి, బోన్‌లెస్ చికెన్ వేసి బాగా కలపెట్టాలి.
  • డార్క్ సోయా సాస్, మావానా సూపర్ ఫైన్ షుగర్, ఉప్పు, కొబ్బరి పాలు జత చేసి   కొంతసేపు బాగా ఉడికించాలి.
  • కొబ్బరి పాలు మరియు తులసి ఆకులతో అలంకరించండి.
     
Recipe Short Description

సుగంధ భరితమైన థాయ్ గ్రీన్ కర్రీ/ఆకుపచ్చని కూర ,అద్భుతమైనది మరియు ఆరోగ్యకరమైన రుచితో కూడినది .

Recipe Name
థాయ్ గ్రీన్ కర్రీ/ఆకుపచ్చని థాయ్ కూర
Recipe Difficulty
సులభం
Recipe Thumbnail
థాయ్ గ్రీన్ కర్రీ/ఆకుపచ్చని థాయ్ కూర
Video
mFWdgifGMXc

వ్యాఖ్యానించండి

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
  • Web page addresses and email addresses turn into links automatically.