థాయ్ మూలికల అన్నం/రైస్

Veg
On
Servings
4
Hours
30.00
Ingredients
  • 1 కప్పు బియ్యం కడిగి (1¾ కప్పు నీటిలో 30నిమిషాలు నానబెట్టాలి)
  • 1 టీ స్పూన్ నూనె
  • 1 టీ స్పూన్ల వెల్లుల్లి  పేస్ట్
  • ¼ కట్ట నిమ్మ గడ్డి
  • 4 నుండి 5 కాఫిర్ నిమ్మ ఆకులు ( చక్కగా తరిగినవి) 
  • 12-15 తులసి ఆకులు (చక్కగా తర్గినవి)
  • 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయలు, చక్కగా తరిగినవి 
  • 1 టేబుల్ స్పూన్ తాజా నిమ్మ రసం
  • ¼ కప్పు కొబ్బరి పాలు 
  • రుచి కొరకు ఉప్పు
  • 4 టేబుల్ స్పూన్ల తాజా కొత్తిమీర అలంకరణ చేయడానికి
Preparations
  • ‘రైస్’ నాబ్ సెట్టింగ్ చేసిన తర్వాత ఉషా ఈ.పి.సి. లో నూనె ని వేడి చేయండి
  • వెల్లుల్లి పేస్ట్, కాఫిర్ నిమ్మ ఆకులు జతచేయండి మరియు దోరగా వేపుడు చేయండి
  • తాజా కొత్తిమీర ని మినహాయించి అన్ని ఇంతర పదార్థాలను బియ్యం తో పాటు జతచేయండి
  • బాగా కలపండి. నాబ్ ‘కీప్ వార్మ్’ సెట్టింగుకి వచ్చేవరకు వండండి
  • నిమ్మగడ్డిని తొలగించండి మరియు పారవేయండి
  • తాజా కొత్తిమీర తో అలంకరణ చేసి వేడిగా వడ్డించండి
Recipe Short Description

బియ్యం గిన్నెలో సంతోషకరమైన రుచిని మరియు సుగంధాన్ని జోడించే మూలికల మాయాజాలాన్ని అనుభవించండి

Recipe Our Collection
Recipe Name
థాయ్ మూలికల అన్నం/రైస్
Recipe Difficulty
తక్కువ
Recipe Thumbnail
థాయ్ మూలికల అన్నం/రైస్

వ్యాఖ్యానించండి

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
  • Web page addresses and email addresses turn into links automatically.