Recipe Collection
Veg
On
Servings
4
Hours
25.00
Ingredients
- 1/2 కప్పు మెత్తని పెరుగు
- 2 టీ స్పూన్ల అల్లం-వెల్లులి పేస్ట్
- 2 టేబుల్ స్పూన్ల అచారీ మసాలా
- 1/2 టీ స్పూన్ ఎర్ర మిరపకారం పొడి
- 1/4 టీ స్పూన్ పసుపు పొడి
- 1 టేబుల్ స్పూన్ తందూరీ మసాలా
- రుచి కొరకు ఉప్పు
- 1/2 టీ స్పూన్ పసుపు పొడి
- 1 టేబుల్ స్పూన్ ఆవాల నూనె
- 1 టీ స్పూన్ శనగ పిండి
- 250 గ్రాముల పనీర్
- 1/2 కప్పు క్యాప్సికం
- 1/2 కప్పు ఉల్లిపాయ
- ఒక నిమ్మ కాయ రసం
- కొత్తిమీర
Preparations
- పల్చని పెరుగు, అల్లం-వెల్లుల్లిపేస్ట్, అచారి మసాలా, ఎర్ర కారం, పసుపు పొడి, తందూరి మసాలా, ఉప్పు, గరం మసాలా ఒక మిక్సింగ్ గిన్నెలో వేసి బాగా కలపాలి.
- ఆవ నూనె, శనగ పిండి వేసి బాగా కలపాలి. పనీర్, క్యాప్సికం మరియు ఉల్లిపాయలను జత చేయాలి పనీర్ ని పట్టించాలి మరియు కూరగాయలను ఊరబెట్టాలి నిమ్మరసం వేసి కలపాలి.
- పన్నీర్ మరియు కూరగాయలను స్కీవర్స్ మీదగుచ్చి ఉషా హాలోజెన్ ఓవెన్‌లోని ఎత్తైన రాక్ లో ఉంచాలి
- 210˚డిగ్రీలవద్ద 10 నిమిషాలు గ్రిల్ చేయాలి
- కొత్తిమీరతో అలంకరించండి మరియు కొంచెం పచ్చడితో వడ్డించండి
Recipe Our Collection
Recipe Name
అచారీ పనీర్ టిక్కా
Recipe Difficulty
సులభం
Recipe Thumbnail

Video
2v7my7xs_-s
Other Recipes from Collection
Other Recipes from Tag
వ్యాఖ్యానించండి