Recipe Collection
Veg
On
Servings
2
Hours
45.00
Ingredients
- 1/2 కప్పు కొబ్బరి
- 1 టీ స్పూన్ జీలకర్ర గింజలు
- 3 పచ్చి మిరపకాయలు
- అవసరమైనన్ని నీళ్ళు
- 3/4 కప్పు పెరుగు/యోగర్ట్
- 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి
- 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె
- 1 టీ స్పూన్ ఆవాలు
- 8-10 కరివేపాకు ఆకులు
- 2 ఎండు మిరప కాయలు
- 1/2 కప్పు పసుపు పొడి
- 100 గ్రాముల యాం
- 100 గ్రాముల బూడిద గుమ్మడి కాయ
- 100 గ్రాముల గుమ్మడి కాయ
- 1 కారట్
- 100 గ్రాముల పచ్చి అరటి కాయ
- 2 బంగాళా దుంపలు
- 6-8 ఆకు పచ్చని బీన్స్
- 2 ములక్కాయలు
- రుచి కొరకు ఉప్పు
- పచ్చి మిరపకాయలు
Preparations
- కొబ్బరి, జీలకర్ర, పచ్చిమిర్చి, నీళ్ళు కలిపి మిక్సీ జార్లో వేసి పేస్ట్గా రుబ్బుకోవాలి.
- పేస్ట్ని ఒక గిన్నెలోకి తీయాలి అందులో పెరుగు, బియ్యం పిండి వేసి బాగా కలపాలి ఒక పక్కన ఉంచాలి
- ఉషా ఎలక్ట్రిక్ ప్రెషర్ కుకర్ యొక్క నాబ్ ని కర్రీ మోడ్ లోనికి మార్చండి. కొబ్బరి నూనె వేడి చేయాలి ఆవాలు, కరివేపాకు, ఎండు మిరపకాయలు, పచ్చి మిరప కాయలు అందులో వేసి బాగా వేగనివ్వాలి పసుపు పొడి, యాం, బూడిదగుమ్మడి, గుమ్మడి, క్యారెట్, పచ్చి అరటి కాయ, బంగాళా దుంప, ఆకుపచ్చని బీన్స్, ములక్కాయ, ఉప్పు, నీళ్ళు అందులో కలిపి ఒక మంచి మిశ్రమం చేయాలి
- నాబ్ వార్మ్ స్థితికి చేరుకునే వరకు ఉడికించాలి పేస్ట్ మరియు బియ్యం పిండి మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలియబెట్టాలి ఒకసారి మరగనివ్వాలి
- మిరపకాయలతో అలంకరించి వేడిగా వడ్డించండి
Recipe Short Description
అవియల్ అనేది పెరుగుతో కలిపి చేసే దక్షిణ భారత దేశపు రుచికరమైన ఒక కూరగాయల కూర. రుచి కోసం సుగంధ ద్రవ్యాలు మరియు కొబ్బరి నూనె వాడతారు
Recipe Our Collection
Recipe Name
అవియల్
Recipe Difficulty
సులభం
Recipe Thumbnail

Video
EgSBObGq6d0
Other Recipes from Collection
Other Recipes from Tag
వ్యాఖ్యానించండి