బేక్ చేయబడిన కూరగాయలు

Veg
On
Servings
4
Hours
30.00
Ingredients
  • 1 చిన్న బ్రోకోలి గుత్తి
  • 1 పసుపు రంగు బెల్ పెప్పర్స్ు (నల్ల మరకలు లేకుండా)
  • 100 గ్రాముల పుట్టగొడుగులు
  • 100 గ్రాముల కాటేజీ చీజ్
  • 6 చిన్న టొమాటోలు
  • 6 బేబి కార్న్
  • 50 గ్రాముల ఆలివ్ నూనె
  • 15 గ్రాముల వెల్లుల్లి, లేతది 
  • కోరుకున్న రుచి ప్రకారం ఉప్పు
  • కోరుకున్న రుచి ప్రకారం నల్ల మిరియాలు 
  • 60 గ్రాముల ప్రాసెస్ చేసిన చీజ్
Preparations
  • ఒక కాసరోల్ పాత్రలో ఆన్ని పదార్థాలను కలపండి (ప్రాసెస్ చేసిన చీజ్మినహాయించి)
  • పైభాగం మీద ప్రాసెస్ చేసిన చీజ్ చల్లండి మరియు బేకింగ్ ట్రే మీద కాసరోల్ ని ఉంచండి
  • ఉషా ఓ.టి.జి. లో220°సె లో 2-3 నిమిషాల పాటు వేడిచేయండి మరియు ట్రేని లోపల ఉంచండి
  • చీజ్ కరిగిపోయేవరకు మరియు కూరగాయలు ఉడికే వరకు బేక్ చేయండి
Recipe Short Description

ఇది ఏదైనా భోజనానికి అద్భుతమైన సైడ్-వంటకం గా ఉంటుంది,శీతాకాలం లేదా వేసవికాలంలో మీరు దేనికైనా మరియు అన్ని కూరగాయలకు సరిపోయేలా చేయవచ్చు.

Recipe Name
బేక్ చేయబడిన కూరగాయలు
Recipe Difficulty
తక్కువ
Recipe Thumbnail
బేక్ చేయబడిన కూరగాయలు

వ్యాఖ్యానించండి

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
  • Web page addresses and email addresses turn into links automatically.