రోజ్ మేరీ బంగాళదుంప

Veg
On
Servings
4
Hours
25.00
Ingredients
  • బేబి బంగాళాదుంప (కడిగినది)
  • 2 చేమ్చాల్ ఆలివ్ నూనె
  • 1 టీ స్పూన్ గులాబి మిరియాలు 
  • అర టీ స్పూన్ నల్ల మిరియాలు 
  • 1 రోజ్ మేరీ నిల్వ
  • కోరుకున్న రుచి ప్రకారం ఉప్పు
  • పార్స్లీ
  • ఎండిన మొక్కజొన్న పూలు
  • ఐస్ బెర్గ్ లెట్యూస్
  • కోరుకున్న రుచి ప్రకారం నిమ్మరసం 
Preparations
  • బేబి బంగాళాదుంప తీసుకోండి మరియు కడగండి
  • ఒకవే మిక్షింగ్ బౌల్ లోబంగాళాదుంపలు, ఆలివ్ నూనె, చిదిమిన గులాబి మిరియాలు, నల్ల మిరియాలు, రోజ్ మేరీ మరియు ఉప్పుని జతచేయండిమరియు బాగా కలపండి 
  • బాగా కలిపిన బంగాళాదుంపలను ఉషా హాలోజెన్ ఓవెన్ లోని చిల్లులు ఉన్న ట్రేలో పెట్టండి మరియు 250°C డిగ్రీల ఉష్ణోగ్రతలో 15 నిమిషాల పాటు వండండి (250°C డిగ్రీలలో 3నిమిషాల పాటు అదనంగావండండి)
  • హాలోజెన్ ఓవెన్ లో బంగాళాదుంపలను ఉడకబెడుతున్నప్పుడు, ఒకవడ్డించే ట్రేలో పలుచగా కత్తిరించిన ఐస్ బెర్గ్ లెట్యూస్ ని సెట్ చేయండి
  • పార్స్లీ ని చక్కగా తరగండి మరియు ప్రక్కన పెట్టండి
  • హాలోజెన్ ఓవెన్ నుండి  బంగాళాదుంపలను తీసివేయండి మరియు భాగాలుగా కోయండి
  • అదే మిక్సింగ్ బౌల్ లో తాజా పార్స్లీ తో బంగాళాదుంపలను మరియు కొన్ని నిమ్మరసం చుక్కలతో జతచేయండి
  • నీలి మొక్కజొన్న పువ్వులతో అలంకరణ చేయబడిన వాటిని ఐస్ బెర్గ్ లెట్యూస్ యొక్కబెడ్ మీద వడ్డించండి
Recipe Short Description

రోజ్ మేరీమరియు బంగాళదుంపయొక్క ఉత్తమ మిశ్రమం, విశ్వవ్యాప్తంగా ఒక సైడ్-వంటకంగా వడ్డించబడుతుంది, మీరు ఎప్పుడు కాదని చెప్పలేరు.  

Recipe Name
రోజ్ మేరీ బంగాళదుంప
Recipe Difficulty
తక్కువ
Recipe Thumbnail
రోజ్ మేరీ బంగాళదుంప

వ్యాఖ్యానించండి

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
  • Web page addresses and email addresses turn into links automatically.