హైదరాబాద్ కిచిడి

Veg
On
Servings
4
Hours
30.00
Ingredients
  • 2 టేబుల్ స్పూన్ల నెయ్యి
  • 2 బే ఆకులు
  • 1 అంగుళం దాల్చినచెక్క
  • 3 యాలకులు
  • 3 లవంగాలు
  • 2 నల్ల మిరియాలు
  • 3 పచ్చి మిరపకాయలు
  • 1 ఉల్లిపాయ
  • 1 టీ స్పూన్ అల్లం-వెల్లులి పేస్ట్
  • 1/4 టీ స్పూన్ పసుపు పొడి
  • రుచి కొరకు ఉప్పు
  • 1 కప్పు బియ్యం
  • 1/2 కప్పు ఎర్ర పప్పు
  • 3 కప్పుల నీళ్ళు
  • 1/2 కట్ట కొత్తిమీర ఆకులు
  • 1/2 కట్ట పుదీనా ఆకులు
  • కొత్తిమీర మొలకలు
     
Preparations
  • ఉషా ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్ నాబ్‌ను రైస్ మోడ్‌కు మార్చాలి
  • కుక్కర్ లో నెయ్యి వేడి చేయాలి బిర్యానీ ఆకులు/బే ఆకులు, దాల్చినచెక్క, యాలకులు, లవంగాలు, నల్ల మిరియాలు, పచ్చిమిర్చి కలిపి ఉడికించాలి. తరువాత ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్వేసి ఉడికించాలి. పసుపు పొడి, ఉప్పు వేసి కలపాలి.
  • నానబెట్టిన బియ్యం, మసూర్ దాల్/ఎర్ర పప్పు, నీరు, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి త్వరగా కదపాలి మూతతో కుక్కర్‌ను కప్పాలి. కీప్ వార్మ్ మోడ్ లోకి నాబ్ రీసెట్ అయ్యే వరకు బియ్యం ఉడికించాలి.
  • కొత్తిమీర మొక్కలతోఅలంకరించండి
Recipe Short Description

సువాసనమరియు రుచులతో నిండిన ఈ సాంప్రదాయ భారతీయ వంటకాన్ని అల్పాహారం, భోజనం లేదా విందుగాఎప్పుడైనా తీసుకోవచ్చు.

Recipe Name
హైదరాబాద్ కిచిడి
Recipe Difficulty
సులభం
Recipe Thumbnail
హైదరాబాద్ కిచిడి
Video
FnCMXCkAqxw

వ్యాఖ్యానించండి

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
  • Web page addresses and email addresses turn into links automatically.