టమాటా సాంబార్

Veg
On
Servings
4
Hours
40.00
Ingredients
  •  1 కప్పు కంది పప్పు, 1 గంటసేపు నానపెట్టాలి 
  •  2 టేబుల్ స్పూన్ల నూనె
  •  1/2 టీ స్పూన్ల పసుపు పొడి
  •  అర టీ స్పూన్ ఎర్ర మిరపకారం పొడి
  •  అర టీ స్పూన్ దేహ్గి మిర్చి పొడి 
  •  2 1/2 టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి 
  •  1 టీ స్పూన్ ఆవాలు
  •  12-15 కరివేపాకు ఆకులు
  •  2-3 పచ్చి మిర్చి, చీల్చినవి 
  •  1 ఉల్లిపాయ, చిన్నగా కోసినవి
  •  1 కప్పు మిశ్రమ కూరగాయలు( గ్రీన్ బీన్స్,వంకాయ, క్యారెట్, వైట్ గోర్డ్ మరియు 1ములక్కాయ - 1 ”ముక్కలుగా కోసింది)
  •  4 టమాటాలు, గుజ్జు ఉన్నవి
  •  1 టేబుల్ స్పూన్ నీళ్ళలో కలిపిన చింతపండు గుజ్జు
  •  అర టీ స్పూన్ బెల్లం (గుర్)
  •  చిటికెడు అసఫోటిడా (ఇంగువ)
  •  రుచి కొరకు ఉప్పు
Preparations
  • సాంబర్ పొడి, పసుపు పొడి  మరియు రెండు రకాల ఎర్ర కారం పొడులను పావు కప్పు నీటిలో కరిగించి పక్కన ఉంచండి.
  • ఉషాఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్‌ను డిఎఎల్మోడ్‌లో సెట్ చేయండి.
  • ప్రెషర్ కుక్కర్ లో నూనె ని వేడి చేయండి ఆవాలు మరియు కరివేపాకు వేసి చిటపటలడే వరకు వదిలేయండి
  • ఇంగువ మరియు ఉల్లిపాయలు జతచేయండి, మరియు ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించండి
  • మిశ్రమ కురగాయాలలో కలపండి మరియు వేగనివ్వండి టమాటా ప్యూరీ మరియు బెల్లం వేసి టమాట ఉడికి మెత్తగా అయ్యేవరకు 2-3 నిమిషాలు ఉడికించాలి.
  • కరిగించిన మసాలా మరియు 2కప్పుల నీరు కలపండి. ఇపిసి నాబ్ కీప్ వార్మ్మోడ్‌కు చేరే వరకు మూత మూసివేసి, సాంబార్ ని ప్రెషర్ లో ఉడికించాలి.
  • ఈ.పి.సి. ని ఆపివేయండి మరియు ప్రెషర్ దానంతట అదే తగ్గిపోయేవరకు వేచి ఉండండి.
  • తాజా కరివేపాకు మరియు కొత్తిమీర తో అలంకరించండి
  • అన్నంతో వేడిగా వడ్డించండి
Cooking Tip

నూనెకు బదులుగా నెయ్యి  టెంపరింగ్ కోసం ఉపయోగించవచ్చు.

Recipe Short Description

టొమాటో సాంబార్ అనేది మసాలా మరియు ఉప్పు కలిగిన దక్షిణ భారత వంటకం,ఇడ్లీ, దోశ లేదా అన్నంతోచాలా బావుంటుంది.

Recipe Name
టమాటా సాంబార్
Recipe Difficulty
Low
Recipe Thumbnail
Tomato Sambar Recipe Image

వ్యాఖ్యానించండి

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
  • Web page addresses and email addresses turn into links automatically.