పాలక్ పనీర్

Veg
On
Servings
2
Hours
25.00
Ingredients
  • 1 టేబుల్ స్పూన్ నూనె
  • 2 యాలకులు
  • 3-4  నల్ల మిరియాలు
  • 2 పచ్చి మిరపకాయలు
  • 1 ఉల్లిపాయ
  • 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్
  • 1 చెంచా గరం మసాలా
  • 1 టీ స్పూన్ ధనియాల పొడి
  • 1 టీ స్పూన్ జీలకర్ర  పొడి
  • అర టేబుల్ స్పూన్ ఎర్ర మిరపకారం పొడి
  • అవసరమైనన్ని నీళ్ళు
  • 1/2 కప్పు టొమాటో ప్యూరీ
  • 1 కప్పు పాలకూర ప్యూరీ
  • 150 గ్రాముల పన్నీరు
  • రుచి కొరకు ఉప్పు
  • 8-10 టేబుల్ స్పూన్ల పాలు
  • అల్లం
  • ఎర్ర కారం
     
Preparations
  • ఒక పాన్/బాణిలి లో నూనె వేడి చేయాలి యాలకులు, నల్ల మిరియాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి లేత గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. అల్లం-వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర, ఎర్ర కారం, నీళ్ళు వేసి మసాలాని త్వరగా కదిలించాలి టమోటా ప్యూరీ అందులో పోయాలి మరియు దాన్ని ఉడకనీయాలి
  • ఇప్పుడు పాలకూర ప్యూరీ, పనీర్ క్యూబ్లు, పాలు మరియు ఉప్పు వేసి అన్నీ కలిసేటట్లు బాగా కలపాలి.
  • కొన్ని అల్లం జూలియెన్స్ మరియు ఎర్ర మిరపకాయలతో అలంకరించి వేడిగా వడ్డించండి
     
Recipe Short Description

మృదువైన , క్రీము, రుచికరమైన భారతీయ కాటేజ్ చీజ్ కూర, దేశవ్యాప్తంగా ఇది ఆరాధించబడుతుంది 

Recipe Name
పాలక్ పనీర్
Recipe Difficulty
సులభం
Recipe Thumbnail
పాలక్ పనీర్
Video
wdotoXnxjqo

వ్యాఖ్యానించండి

Restricted HTML

  • Allowed HTML tags: <a href hreflang> <em> <strong> <cite> <blockquote cite> <code> <ul type> <ol start type> <li> <dl> <dt> <dd> <h2 id> <h3 id> <h4 id> <h5 id> <h6 id>
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
  • Web page addresses and email addresses turn into links automatically.